Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌లో ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 16, 2026 3:33 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌: రిమ్స్‌ ఆసుపత్రిని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహారం నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. ముత్నూర్‌కు చెందిన పైటనే విఠల్‌ను పరామర్శించారు. నాణ్యమైన వైద్యం, ఆహారం అందించాలని డైరెక్టర్‌ జేసింగ్‌ రాథోడ్‌కు సూచించారు.

Comments

G
Loading comments...