వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్ ఘటనపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కమిటీ సభ్యులు స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధనను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు వేణుగోపాల్ యాదవ్, అసపు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

