వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ కారిడార్‌లోని భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాయదుర్గం సర్వే నంబర్ 83/1 లోని పాన్‌మక్తాలో పరిధిలో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి టీజీఐఐసీ వేళం నిర్వహించగా ఎకరం ధర రూ.264 కోట్లకు పలకడం దేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే రికార్డు సృష్టించింది.
దీంతో మరోసారి రాజధాని భూముల ధరలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
Comments
Loading comments...

