వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపుపై మంగళవారం అధికారుల సమావేశం జరిగింది. వివిధ మండలాల ఎంపీడీవోలు, సిబ్బంది రిజర్వేషన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
రిజర్వేషన్ల నోటిఫికేషన్ నేడో, రేపో వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలవరం జిల్లాలో మొత్తం 186 పంచాయతీలు, 1,734 వార్డులు ఉన్నాయని డీపీవో భాస్కర్ వెల్లడించారు.
Comments
Loading comments...

