వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
రిజర్వాయర్ వద్ద 5 మోటార్లు ఉంటే ఒకటి, రెండు మాత్రమే నడుస్తున్నాయని రాత్రి సమయంలో కాకుండా కేవలం పగటి పూట మాత్రమే మోటార్లు ఆన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

