వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్, లైక్స్ కోసం రహదారులపై బైక్ స్టంట్స్, అతివేగంగా డ్రైవింగ్ చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఒక్క రీల్ కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు.
“Likes కోసం కాదు.. Life కోసం Ride చేయండి” అంటూ అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

