Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ సర్వేలో తప్పిదాలు సరి చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 1:11 PM విజయనగరంGeneral
రీ సర్వేలో తప్పిదాలు సరి చేయాలి - Udayam
బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన స్థానిక MRO కార్యాలయంలో రైతులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అలజంగిలో భూ రీసర్వేలో తప్పిదాలు జరగడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ఈ మేరకు జరిగిన తప్పిదాలను సరి చేయాలని MRO శ్రీనుని ఎమ్మెల్యే ఆదేశించారు. రీసర్వే మళ్లీ చేసి తప్పిదాలను సరి చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...