వార్తలకు తిరిగి వెళ్లండి

పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జేసీ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు.
సెప్టెంబర్లో 17,888 ఖాతాలకు గాను 2,030 ఖాతాలకే ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. రీ సర్వే 4, 5, 6 విడతల్లో పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

