Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
K Anuradha Sep 02, 2026 4:17 PM శ్రీకాకుళంGeneral
రీ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి - Udayam
మందస మండలంలో రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం గ్రామ సర్వేయర్లు, వీఆర్‌వోలతో సమీక్షించారు. 83 గ్రామాల్లో 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిందని, మిగిలిన 36 గ్రామాల్లో 2027 మార్చిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని సూచించారు.తహసీల్దార్ బి.శ్రీహరి, డీటీ కె.రామకృష్ణ, సర్వేయర్ బాబురావు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...