Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసమ్మతి తెలిపే హక్కుపై సదస్సు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:51 AM విజయనగరంGeneral
అసమ్మతి తెలిపే హక్కుపై సదస్సు - Udayam
ప్రభుత్వ విధానాలపై అసమ్మతి తెలపడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌ జి.మోహన్‌ గోపాల్‌ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన 'ఐలు' సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అసమ్మతిని అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉంచడం గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయ నిపుణులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...