వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా ఆర్‌సీ పురం మండలంలో 80 కిలోల ధాన్యం బస్తాను వ్యాపారులు రూ.1,680కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగినా ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు చెబుతున్నారు.
ఎరువులు, దున్నకం, విత్తనాలు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు తెలిపారు. పెట్టుబడులు పెరిగినా ధాన్యం ధర పెరగకపోవడంతో సాగు ఖర్చులు రావడం లేదని రైతులు వాపోయార
Comments
Loading comments...

