Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో బియ్యం కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 03, 2026 3:03 PM పల్నాడు General
వినుకొండలో బియ్యం కేంద్రం ప్రారంభం - Udayam
పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ కృత్తిక శుక్లా ప్రారంభించారు. అనంతరం ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం అందించారు. ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బీపీటీ స్టీమ్ రైస్ కిలో రూ.52, రా రైస్ కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...