వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మాయిగూడ-నాగారం ప్రధాన రహదారి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ మేయిన్ రోడ్ ప్లాట్స్ అసోసియేషన్ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
రహదారి పనులు పెండింగ్‌లో ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

