వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం మండలంలోని చిలకపాలెం ప్రధాన రహదారి పక్కన తుఫాన్ కు విరిగిన చెట్ల కొమ్మలను తొలగించి అక్కడే వదిలేశారు. రహదారికి సమీపంలోనే కొమ్మలు ఉండటంతో రాత్రి వేళల్లో కొమ్మలు కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వాటిని తొలగించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

