Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి భద్రతపై యువత అవగాహన కలిగిఉండాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 6:12 PM విజయనగరంGeneral
రహదారి భద్రతపై యువత అవగాహన కలిగిఉండాలి - Udayam
రహదారి భద్రతపై యువత అవగాహన కలిగి ఉండాలని విజయనగరం ట్రాఫిక్ సీఐ ఎస్.రాము అన్నారు. సోమవారం స్తానిక బాలాజీనగర్ లోని ఆదిత్య మహిళా కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...