Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి భద్రతా సమస్యను డిప్యూటీ ÇM దృష్టికి తీసుకు వెళ్లాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 5:28 PM విజయనగరంGeneral
రహదారి భద్రతా సమస్యను డిప్యూటీ ÇM దృష్టికి తీసుకు వెళ్లాలి - Udayam
పార్వతీపురం జిల్లాకు పర్యటనలో ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, MLC కొణిదల నాగబాబును ఆదివారం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గ్రామీణ BT రోడ్లకు ఇరువైపులా పెరుగుతున్న జంగిల్‌ను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. రహదారి భద్రత, ప్రమాదాల నివారణకు సమస్యను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...