వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.రాము ఆద్వర్యంలో శుక్రవారం పోలీసులు పట్టణంలోని బాలాజీ నగర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్ధులకు రహదారి భద్రతపై అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ లేని వాహన చోదకులకు అవగాహన కల్పించడం కూడా విద్యార్థులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

