వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా డెంకాడ నుంచి బంటుపల్లి వరకు సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పీఆర్బిటీ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే లోకం మాధవి ఇవాళ భూమిపూజ నిర్వహించారు.
ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసుదేవరావు, టీడీపీ నాయకులు పాణిరాజ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

