Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
K. Anuradha Sep 30, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
మహిళా అనుమానాస్పద మృతి - Udayam
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ గ్రాండ్ ఇన్ లాడ్జిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందింది. టెక్కలి సర్వమంగళ వీధికి చెందిన గొడుపు లక్ష్మీ (34) లాడ్జిలోని 407వ గదిలో మృతి చెందినట్లు సమాచారం. గదిలో మహిళ మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...