Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం కావాలనే ఆశ లేదా? పై లోకేశ్‌ కామెంట్స్

Follow Udayam on Google
Harika Sep 30, 2026 6:27 PM అమరావతిGeneral
సీఎం కావాలనే ఆశ లేదా? పై లోకేశ్‌ కామెంట్స్ - Udayam
రాబోయే ఐదేళ్లలో ఏపీని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ‘3S’ (స్పీడ్‌, సర్వీస్‌, స్టెబిలిటీ) మంత్రాన్ని పాటిస్తున్నట్లు ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో చెప్పారు. సీఎం కావాలనే ఆశ లేదా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన ప్రాధాన్యమని లోకేశ్‌ చెప్పారు. దేశంలో డీలిమిటేషన్‌ గందరగోళానికి కాంగ్రెస్‌ కారణమని విమర్శించారు.

Comments

G
Loading comments...