Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లిలో ప్రమాదకరంగా మూలమలుపు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 4:10 PM జనగామ General
రఘునాథపల్లిలో ప్రమాదకరంగా మూలమలుపు - Udayam
రఘునాథపల్లి గ్రామంలోని కంచనపల్లి-ఎల్లారెడ్డిగూడెం రోడ్డులో చెట్ల పొదలతో మూలమలుపు ప్రమాదకరంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ ప్రయాణం మరింత ఇబ్బందిగా ఉంటోందని, నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ మార్గంలో చెట్లను తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...