వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎస్‌ఐ నరేశ్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

