వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితులను కాపాడే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘రహవీర్’ పురస్కారం కింద రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం అందిస్తోంది. రెండు నెలల్లో ఆరుగురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
అయితే పథకానికి ఎంపిక చేసిన కొన్ని ఆస్పత్రుల్లో అత్యవసర ట్రామా, ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో లేవని తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల, చీరాల ఆస్పత్రుల్లో వసతుల కొరతతో చికిత్స ఆలస్యమవుతోందని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

