Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోస్టర్ విధానాన్ని సవరించాలని మాల ఉపకులాల మహానాడు నిరాహార దీక్ష

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:24 PM హన్మకొండ General
రోస్టర్ విధానాన్ని సవరించాలని మాల ఉపకులాల మహానాడు నిరాహార దీక్ష - Udayam
హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద మాల ఉపకులాల మహానాడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎస్సీ వర్గీకరణలో రాజ్యాంగ హక్కులను కాలరాశారని, రోస్టర్ విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించలేదని ఆరోపించారు. రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...