Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లో చేయూత దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్‌ సమీక్ష

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 11, 2026 12:59 PM ఆదిలాబాద్General
ఉట్నూర్‌లో చేయూత దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్‌ సమీక్ష - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకం నూతన దరఖాస్తులు, ఆన్‌లైన్‌ నవీకరణ ప్రక్రియను కలెక్టర్‌ రాజర్షిషా పరిశీలించారు. ఐటీడీఏ పీఓ మంద మకరందుతో కలిసి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు, ఆన్‌లైన్‌ నవీకరణ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...