Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సమీక్ష

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 9:59 PM పల్నాడు General
రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సమీక్ష - Udayam
మాచర్ల నియోజకవర్గం స్థాయి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశాన్ని శుక్రవారం మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నిర్వహించారు. రేషన్ షాపుల నిర్వహణ, రెవెన్యూ సమస్యలు, భూముల రీ సర్వే, అర్హులైన పేదలకు ఆయా మండలాల పరిధిలో నివేశన స్థలాలు కేటాయింపు, పట్టణ పరిధిలోని టిడ్కొ ఇళ్ల కేటాయింపు తదితర అంశాల గురించి ఆయా మండలాల తహశీల్దార్లతో చర్చించారు.

Comments

G
Loading comments...