Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ కళ్యాణ్ మృతికి సంతాపం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 6:17 PM బాపట్లGeneral
రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ కళ్యాణ్ మృతికి సంతాపం - Udayam
చిన్నగంజాం మండల రెవెన్యూ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పీఎస్ కళ్యాణ్ ఆకస్మిక మృతికి తహశీల్దార్ జె.ప్రభాకరరావు, ఎంపీడీఓ కె.ధనలక్ష్మి సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అధికారులు, కళ్యాణ్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...