వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన వారికి ఆయా పెన్షన్ లు, తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్స్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న తరుణంలో అత్యవసరంగా అవసరం ఉన్న ఎఫ్ఎస్ సీ ఆన్ లైన్ ప్రింట్ లు, వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ సాంకేతిక లోపాలతో నిలిచిపోయింది.
నాలుగైదు రోజులుగా సాంకేతిక సమస్యలతో అటు రెవెన్యూ శాఖ సిబ్బంది ఇటు లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

