Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 7:00 PM విజయనగరంGeneral
రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ - Udayam
జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఆర్వో సత్తిబాబు, ఆర్డీవో, తహశీల్దార్లు ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

Comments

G
Loading comments...