వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 1915లో నిర్మించిన ఈ పురాతన భవనంలో పలు భాగాలు దెబ్బతిన్నాయి.
భారీ వర్షాల సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భయం వ్యక్తమవుతోంది. తహసీల్దార్ కార్యాలయానికి తక్షణమే కొత్త భవనం మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...
