Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల పేరుతో రూ.కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 10:08 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల పేరుతో రూ.కోట్ల వసూళ్లు - Udayam
విజయవాడ, మచిలీపట్నం కేంద్రంగా రైల్వే ఉద్యోగి కిశోర్‌ ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి రూ.5 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. DRM కార్యాలయంలో పనిచేసే కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం సాగినట్లు సమాచారం. ఈ ఘటనపై CBIకి ఫిర్యాదులు అందడంతో విచారణ కొనసాగుతోంది. నకిలీ మెడికల్ ధ్రువపత్రాలను తయారు చేయిస్తున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...