Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో కండూ ఏఐ ప్రయాణం షురూ

అశ్విని దేవి Jul 10, 2026 10:58 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
హైదరాబాద్‌లో కండూ ఏఐ ప్రయాణం షురూ - Udayam Digital
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సెమికండక్టర్ సంస్థ 'కాండూ ఏఐ' (Kandou AI) తన భారత చిప్ డిజైన్ ప్రధాన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. తెలంగాణకు చెందిన సృజన్ లింగ ఈ సంస్థ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1800 కోట్లకు పైగా ($225 మిలియన్లు) నిధులు సేకరించిన ఈ సంస్థ.. నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఇక్కడ అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే 150 మంది ఇంజనీర్లు ఈ అత్యాధునిక చిప్ డిజైన్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...