Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: బండి సంజయ్

మహేష్ కుమార్ Jul 10, 2026 10:58 AM హైదరాబాద్ 5 viewsabout 1 hour ago
కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: బండి సంజయ్ - Udayam Digital
ఓవైసీ ఫాతిమా కళాశాల సకలం చెరువు పరిధిలోనే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రా, ఈ ఆక్రమణను ఎందుకు చూడట్లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు ఉచిత కంటి పరీక్షల శిబిరాలు పెట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పరీక్షల తర్వాత కూడా ఆక్రమణలు కనిపించకపోతే సమస్య కళ్లలో కాదు, వారి రాజకీయాల్లోనే ఉందన్నారు.

Comments

G
Loading comments...