Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తక్కువ ప్రజాదరణ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 10, 2026 4:11 PM ఖమ్మంGeneral
సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తక్కువ ప్రజాదరణ - Udayam
ఖమ్మం జిల్లా చింతకానిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న 'రైతు ఆశీర్వాద సభ'కు ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించలేదు. జన సమీకరణలో కాంగ్రెస్ నాయకులు విఫలం కావడంతో, జనం రాక బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. దీంతో స్వయం సేవా సంఘాల సభ్యులను బలవంతంగా తరలించేందుకు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...