Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సురేఖ

Follow Udayam on Google
భరత్ తేజ Jul 10, 2026 4:17 PM హైదరాబాద్General
బోనాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సురేఖ - Udayam
జులై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాలు తెలంగాణ లౌకిక స్ఫూర్తికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సంప్రదాయం ప్రకారం తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికే సమర్పిస్తారని ఆమె గుర్తు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశిస్తూ, మంత్రి కొండా సురేఖ ఈ జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...