Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌ పర్యటన ముగింపు: హైదరాబాద్‌కు రేవంత్‌రెడ్డి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:43 PM హైదరాబాద్General
లండన్‌ పర్యటన ముగింపు: హైదరాబాద్‌కు రేవంత్‌రెడ్డి - Udayam
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 20న లండన్‌ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా సంస్థలను ఆకర్షించడం, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రముఖ సంస్థలతో సంబంధాలపై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టారు. కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్‌రెడ్డి లండన్‌ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...