Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్!

Follow Udayam on Google
రచన దేవి Jul 01, 2026 3:06 PM హైదరాబాద్General
రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్! - Udayam
కేసీఆర్‌ను పశుపతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. శివ స్వరూపమైన పశుపతినాథుడిని కించపరచడం సరికాదని మండిపడుతూ, "నువ్వేంటి మరి బూతుపతివా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సినిమా డైలాగులతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హరీశ్ రావు హెచ్చరించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని, రైతులను గొప్పగా కాపాడారని ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...