Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా వల్లే తెలంగాణ: సీఎం రేవంత్‌

Follow Udayam on Google
Harika Aug 31, 2026 7:23 PM హైదరాబాద్General
సోనియా వల్లే తెలంగాణ: సీఎం రేవంత్‌ - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీకి ప్రజలు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...