వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు సమాచారం. దీంతో బోస్టన్, న్యూయార్క్ వెళ్లకుండా లండన్ నుంచే తిరుగు ప్రయాణం కానున్నారు.
ఆగస్టు 23న హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన రద్దుకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

