వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలను సరళతరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దేశ రాయబారి సెర్జియో గోర్‌ను కోరారు. తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచి, దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో జరిగిన భేటీలో ఉన్నత విద్య, పెట్టుబడులు, వీసా అంశాలపై చర్చించారు. హెచ్-1బీ నిబంధనల్లో మార్పులు ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని, విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలని సీఎం కోరారు.
Comments
Loading comments...
