Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు రేవంత్ సరికొత్త ప్లాన్

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 09, 2026 2:30 PM హైదరాబాద్General
హైదరాబాద్‌కు రేవంత్ సరికొత్త ప్లాన్ - Udayam
రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి, కాలుష్య పరిశ్రమలను నగరం దాటిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ, ముంబై దుస్థితి హైదరాబాద్‌కు రాకుండా మూసీ ప్రక్షాళన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకే స్కిల్ వర్సిటీ, ఏటీసీలను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...