వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్‌కు కేటీఆర్ నోటీసులు

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
48 గంటల్లో బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...