Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌పై రేవంత్‌ ఆరోపణలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 23, 2026 9:47 AM వికారాబాద్General
కొడంగల్‌పై రేవంత్‌ ఆరోపణలు - Udayam
కొడంగల్‌ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించి భాజపా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...