వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న నేరాల దృష్ట్యా జిల్లా పోలీసులకు తిరిగి తుపాకులను జారీ చేశారు. ఎస్సై స్థాయి పైన ఉన్న అధికారులు విధిగా ఆయుధాలను ధరించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో తుపాకులు తప్పనిసరి చేశారు.
గతంలో ఆత్మహత్యల కారణంగా వీటిని నిలిపివేసినప్పటికీ, ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

