Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 ఏళ్ల తర్వాత ఊరికి వచ్చాడు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 23, 2026 1:25 PM కర్నూలుGeneral
30 ఏళ్ల తర్వాత ఊరికి వచ్చాడు - Udayam
1996లో పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై ఇల్లు వదిలి ముంబయి పారిపోయిన ఒక వ్యక్తి, కొన్నేళ్ల తర్వాత బెంగళూరులో స్థిరపడి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహమై కుమార్తె ఉన్నప్పటికీ, తన సొంత ఊరి వివరాలు లేకుండానే ఇన్నాళ్లూ గడిపాడు. ఇటీవల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తల్లిదండ్రుల వివరాలు అవసరం కావడంతో, ఓటు తీసేస్తారనే ఆందోళనతో భార్యాపిల్లలతో కలిసి ఆయన సోమవారం సొంతూరుకు చేరుకున్నాడు.

Comments

G
Loading comments...