వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఓరుగల్లు కోటను ఒడిశాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేకే చత్రత్ మంగళవారం సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ గైడ్ దేశబోయిన రవి యాదవ్ కాకతీయ కళాఖండాల విశేషాలను వివరించారు.
ఏకశిలా కొండ, కుష్మహల్, శృంగారపు బావి, రాతి కోట మెట్లు, శంభు లింగేశ్వర స్వామి ఆలయం, నాలుగు కళా తోరణాల వద్ద శిల్ప సౌందర్యాన్ని ఆయన వీక్షించారు.
Comments
Loading comments...

