వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల పురపాలిక 10వ వార్డుకు చెందిన తోటకూరి మల్లయ్య (60) రైలు ప్రమాదంలో మృతి చెందారు. రైలు పట్టాల వెంట నడుస్తుండగా పల్నాడు ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపారు.
నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, చిట్యాలలో అంత్యక్రియలు నిర్వహించారు. మల్లయ్య ఏడాది క్రితం ఆర్టీసీ డ్రైవర్‌గా పదవీ విరమణ చేశారు.
Comments
Loading comments...

