Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెస్టారెంట్‌ ఆహారం వికటించి యువకుడి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:13 AM మెదక్General
రెస్టారెంట్‌ ఆహారం వికటించి యువకుడి మృతి - Udayam
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని వన్‌ ప్యాలెస్‌ రెస్టారెంట్‌లో ఆహారం తిన్న 20 మంది అస్వస్థతకు గురికాగా సాయిరాం (19) మృతి చెందాడు. ఈ నెల 12న బిర్యానీ తదితర ఆహారం తిన్నవారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారి స్వదీప్‌కుమార్‌ తనిఖీలు నిర్వహించి, లైసెన్సు లేకపోవడంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

Comments

G
Loading comments...