Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన కరువు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 28, 2026 6:58 AM శ్రీకాకుళంGeneral
ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన కరువు - Udayam
జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు మందకొడిగా సాగుతోంది. అధికారులు అవగాహన కల్పిస్తున్నా చాలామంది దరఖాస్తు చేయడం లేదు. అక్రమ లేఅవుట్ల విక్రయాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 1,121 దరఖాస్తులు రాగా, సుమారు 650 లేఅవుట్లు క్రమబద్ధీకరించారు. అక్రమ లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...