Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 08, 2026 10:33 AM అనంతపురంGeneral
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండలో వన్ మంత్–ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపించారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...